top of page
Shiva YT

🗳️ఆంధ్రా గురించి సీఎం కేసీఆర్ ఊహించని కామెంట్స్..🌅

🗳️📢 ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్. రోజూ రెండు, మూడు సభల్లో పాల్గొంటూ… 🗣️🗣️🗣️ ప్రతిపక్షాలపై మాటల తూటాలు దించుతున్నారు. 🗣️🗣️🗣️

తాజాగా సత్తుపల్లి ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న అభివృద్ది గురించి మాట్లాడుతూ ఏపీపై కీలక కామెంట్స్ 🤝 చేశారు.

“మనం ఎవరితో అయితే విడిపోయామో.. అదే బోడర్‌లో మీరు(సత్తుపల్లి ప్రజలు) ఉన్నారు. వాళ్ల రోడ్లు ఎట్ల ఉన్నాయో, మనం రోడ్లు ఎట్లా ఉన్నాయో..చూడండి. 🛣️ అదే నిదర్శనం ఇక. నేను ఎక్కువ చెప్పాల్సిన పనిలేదు. 🤷‍♂️ మీరు రోజు అటువైపు పోతారు, వస్తారు. 🚶‍♂️ నిత్యం సబంధాలు ఉంటాయి. 🤝 డబుల్ రోడ్డు వచ్చిందంటే తెలంగాణ. సింగిల్ రోడ్డు వచ్చిందంటే ఆంధ్ర. అది మీకు కనపడతానే ఉంది. 🤔 విడిపోతే మీకు బ్రతకడం వస్తదా, మీకు పరిపాలన చేయడం తెల్సా అన్నారు. వాళ్లే మనదగ్గరికి వచ్చి ఇవాళ వరిధాన్యం అమ్ముకుంటున్నారు. 🤝💡 అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు… తెలంగాణ ఇస్తే.. మీరు చీకట్లోకి వెళ్తారు అని చెప్పిండు. ఈ రోజు మన దగ్గర వెలుగు జిలుగులు ఉన్నయ్. వాళ్లే చీకట్లో ఉన్నారు” అని కేసీఆర్ పేర్కొన్నారు. 🤝🌅🗳️


bottom of page