top of page
Shiva YT

🕒 కరెంట్ 3 గంటలు చాలా..? 24 గంటలు కావాలా..? 🤔 🕰️

📅 ఆఖరి ఘట్టానికి మరో 8 రోజులు మిగిలి ఉన్నాయి.. దానికి తగ్గట్టుగానే గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ ప్రచార పర్వంలో జోరు పెంచారు. 🚀

అనుకున్నట్టుగానే ప్రతీ రోజూ 4 నియోజకవర్గాలను కవర్ చేస్తూ.. ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. 🌐 తమ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాలను ప్రజలకు వివరిస్తూ.. విపక్షాలపై విరుచుకుపడుతున్నారు సీఎం కేసీఆర్. 🚨 ఇవాళ, బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా తాండూరు, కొడంగల్, మహబూబ్ నగర్, పరిగి నియోజకవర్గాల్లో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొని ప్రసంగించారు సీఎం కేసీఆర్. 🎙️👥


bottom of page