top of page
Shiva YT

నేటి నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభం 📚

నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,473 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలకు 6,23,092 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరితో పాటు గతేడాది ఫెయిలైన దాదాపు లక్ష మంది విద్యార్థులు కూడా ఇప్పుడు ఎగ్జామ్స్ రాయనున్నారు. 📝🕒



bottom of page