ప్రపంచవ్యాప్తంగా ఫ్యాషన్ పరిశ్రమ విస్తరిస్తోంది. 👗👠 సుమారు 140 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక వ్యవస్థ కలిగిన ఫ్యాషన్ రంగం ద్వారా 7.5 కోట్ల మంది ఉపాధి పొందుతున్నారు. 💰👚
కానీ ప్రతి సంవత్సరం విడుదలయ్యే కర్బన ఉద్గారాల్లో 10 శాతానికి ఈ పరిశ్రమే కారణమవడం గమనార్హం. 🌿🌏 విమానయానం, నౌకా రవాణాల వల్ల విడుదలయ్యే దానికంటే ఎక్కువగా 120 కోట్ల టన్నుల కార్బన్ డయాక్సైడ్ వస్త్రపరిశ్రమ నుంచి విడుదల అవుతోందని అధ్యయనం వెల్లడించింది. 🚢🚆