top of page

వెంటనే అరెస్ట్ చేయండి.. దళపతి పై సంచలన ఆరోపణలు చేసిన ప్రియ..

Suresh D

సౌత్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ హీరో దళపతి విజయ్. తమిళంతో పాటు.. తెలుగులోనూ అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరో. ప్రస్తుతం ఆయన డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో లియో సినిమా చేస్తున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.

సౌత్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ హీరో దళపతి విజయ్. తమిళంతో పాటు.. తెలుగులోనూ అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరో. ప్రస్తుతం ఆయన డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో లియో సినిమా చేస్తున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేయగా.. కొద్ది రోజుల క్రితం విడుదలైన ఫస్ట్ సింగిల్ నా రెడీ సాంగ్ ఆకట్టుకుంది. ఓవైపు యూట్యూబ్‏లో మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ సాంగ్ మరోవైపు వివాదంలోనూ చిక్కుకుంది. ఈ పాటలో మత్తు పదార్థాల వాడకం, రౌడీయిజాన్ని ఎక్కువగా చూపించారంటూ పలువురు కోర్టును ఆశ్రయించారు. అందులో ఆల్ పీపుల్స్ పొలిటికల్ పార్టీ నాయకురాలు రాజేశ్వరి ప్రియ కూడా ఒకరు. అంతేకాకుండా ఆమె గతంలో అనేకసార్లు విజయ్ ను టార్గెట్ చేస్తూ అనేక ఆరోపణలు చేసింది. ఇక ఇప్పుడు మరోసారి సెన్సెషన్ కామెంట్స్ చేసింది.


bottom of page