చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై తమ్మారెడ్డి వ్యాఖ్యలు
- Suresh D
- Sep 12, 2023
- 1 min read
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడుపై తమ్మారెడ్డి వ్యాఖ్యలు స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీ నంబర్ 7691ని విజయవాడ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.