top of page
Shiva YT

రంగీలా లో ఆ సూపర్ హిట్ పాట అలా పుట్టింది.🧐

రంగీలా మూవీ అంటేనే ,మనకు గుర్తొచ్చేది సూపర్ హిట్ సాంగ్స్ . మూవీ రిలీజ్ అయ్యి 3 దశాబ్దాలు దాటినా కూడా ఇంకా మనం ఆ మూవీ సాంగ్స్ ని వింటూనే ఉంటాం . అంత క్వాలిటీ మ్యూజిక్ ఇచ్చాడు రెహ్మాన్. అయితే ఈ రంగీలా ఆల్బం లో “హే రామ “ అనే పాట చాలా ప్రత్యేకం అనే చెప్పాలి. అసలు ఈ పాట కోసం తాను రెహ్మాన్ తో ఎన్ని కష్టాలు పడ్డాడో రామ్ గోపాల్ వర్మ ఇలా ఈ ఇంటర్వ్యూ లో వివరించాడు . 🥲


bottom of page