వైరల్ వీడియోలో ఓ వివాహ వేడుకలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. వధూవరుల వరమాల కార్యక్రమం ముగిసింది. ఇద్దరూ వేదికపై సోఫాలో కూర్చుని ఉన్నారు.. బంధువులు, స్నేహితులు, పెళ్లి వచ్చన వారంతా ఎవరి హడావుడిలో వారున్నారు. కొందరు వధూవరులతో కలిసి ఫొటోలు దిగుతున్నారు.. ఈ క్రమంలో ముసుగు తీసిన వధువు.. వరుడి ముఖం వైపు చూసింది..ఇక అంతే.. తన ముఖానికి చేతులు పెట్టుకుని ఏడుపు గుక్కపట్టి ఏడవటం మొదలుపెట్టింది. అది చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా కంగుతిన్నారు. వధువుకు ఏం జరిగిందో తెలియక షాక్ అయిపోయారు.
ఏం జరిగిందోనని వధువు వద్దకు చేరుకుని ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారు.. స్నేహితులంతా చుట్టూ చేరి ఆమెను ఓదార్చుతున్నా.. వధువు మాత్రం ఏడుస్తూనే ఉంది. ఆమె ఏడుపు చూసి వరుడు మౌనంగా అలాగే ఉండిపోయాడు. ఇంతకీ ఆమె ఏడుపుకు కారణంగా ఏంటా అని ఆరా తీయగా, పెళ్లి కొడుకు రంగు అని తెలిసింది. వివాహ వేడుకలో వరుడిని చూసిన వధువు.. అతను నల్లగా ఉండటం చూసి జీర్ణించుకోలేకపోయిందట. అందుకే బోరున ఏడ్చేసింది.
కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఇంటర్నెట్లో వీడియో చూసిన ఒకరు ఈ వధువుకు చాలా పెద్ద కష్టమే వచ్చిందంటూ కామెంట్ చేయగా, మరికొందరు..నిశ్చితార్థ సమయంలో చూడకుండానే ఎలా అంగీకరించినట్లు అని అడుగుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 800కు పైగా లైక్‌లు, వేల సంఖ్యలో వ్యూస్ సొంతం చేసుకుంది.
"టాలీవుడ్ తెలంగాణ ముఖ్యమంత్రిని కలుస్తుంది 🤝, అయితే మహిళలు ఎక్కడ ఉన్నారు?! 🧐"
🚨🌊 మోడీ భారీ నది ప్రణాళిక: బుందేల్‌ఖండ్‌కు వరం లేదా బానే? 🌊🚨
"🎄 ది క్యూరియస్ కేస్ ఆఫ్ క్రిస్మస్: పండుగలు శక్తి ఆటగా ఎలా మారాయి 🐘✨"
🎮 క్యాజువల్ గేమ్‌లు భారతదేశంలో స్థాయిని పెంచుతాయి!🚀
🚶♂️💨 వేగంగా నడవండి, ఆరోగ్యంగా జీవించండి! 🏃♀️💪 వేగవంతమైన స్త్రోల్స్ యొక్క ఆశ్చర్యకరమైన ప్రయోజనాలను కనుగొనండి! 🌟
🏠💥 2030 నాటికి, భారతదేశంలో కొత్త గృహాలను కొనుగోలు చేసేవారిలో 60% మంది మిలీనియల్స్ మరియు Gen Z! 🏡✨
మిలే సైరస్ 2024 విజయాలను ప్రతిబింబిస్తుంది మరియు కొత్త ప్రారంభాలను ఆటపట్టిస్తుంది 🌟🎤
🎶💰 'గేమ్ ఛేంజర్' పాటలు: మెగా బక్స్ విలువైనదా లేదా? 💰🎶
🎬✨ అమీర్ ఖాన్ పార్టీ రోజులు పూర్తయ్యాయి: 'నేను రాత్రంతా తాగేవాడిని' - ఇప్పుడు అతను విడిచిపెట్టాడు! 🍻🚫
🎉💪 కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్‌కు యుఎస్‌లో శస్త్రచికిత్స విజయవంతమైంది! నటుడు ఇప్పుడు స్థిరంగా ఉన్నాడు మరియు కోలుకునే మార్గంలో ఉన్నాడు.
రూపాయి పతనంపై జుహీ చావ్లా పాత ట్వీట్, ఇంటర్నెట్ మీమ్స్‌తో ప్రతిస్పందిస్తుంది 😂💸
మణిపూర్‌లో కనిపించని శక్తులు రెచ్చిపోతున్నాయి: మాజీ ప్రధాన న్యాయమూర్తి మాట! 🔥🕵️♂️
🤯 ఫ్యామిలీ డ్రామా తెరకెక్కుతోంది: జగన్, విజయమ్మల అనూహ్య కలయిక! 🤯
భీమ్టాల్లో ఘోర బస్సు ప్రమాదం: 4 మంది మృతి, 21 మందికి గాయాలు 😢🚌
🎄💔 క్రిస్మస్ రోజున విషాదం: కజకిస్తాన్‌లో విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు 💔🎄
🔥💪 ఫిట్నెస్ టిప్స్: వర్కౌట్స్ ని తరచుగా మార్చడం ఎందుకు ముఖ్యం? 💪🔥
📚 చదవలేకపోతే.. క్లాస్ పాస్ కాదు! స్కూళ్లలో నో డిటెన్షన్ పాలసీకి గుడ్ బై! 🚸❌
"BTS సక్సెస్‌కి HYBE CEO క్రెడిట్?! 🧐 ARMY ఫ్యాన్స్ ఫైర్🔥"
🍽️ చెన్నై ఫుడ్ ఫెస్ట్‌లో బీఫ్ రగడ! 🥩🔥
ఆల్లు అర్జున్ 'పుష్ప 2' ప్రీమియర్ విషాదం: హైదరాబాద్‌లో తొక్కిసలాట, ఒక్కరి మరణం 💔🎥
WhatsApp: ఇండియన్ ఆంటీలు నుంచి బ్రెజిలియన్ షాప్‌కీపర్స్ వరకు 🌍📱