top of page

టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా విడుదల..💼

అసెంబ్లీ ఎన్నికలకు టీడీపీ-జనసేన అభ్యర్థుల తొలి జాబితాను ఇరు పార్టీల అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ విడుదల చేస్తున్నారు. 🎉 మొదటి విడతలో భాగంగా 118 సీట్లకు అభ్యర్ధులను ప్రకటించింది టీడీపీ-జనసేన కూటమి. ఇందులో 94 సీట్లలో టీడీపీ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించగా.. జనసేన 24 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. 📋 వినాశనానికి దారి తీసిన వైసీపీ పాలనను తిప్పికొట్టడానికి టీడీపీ, జనసేన నడుము బిగించిందన్నారు పవన్ కళ్యాణ్. ✊ అటు బీజేపీ ఆశీస్సులు కూడా టీడీపీ, జనసేనపై ఉన్నాయన్నారు.



bottom of page