ఇటీవలే కల్కి 2898 ఏడీ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు ప్రభాస్. అయితే ఈ సినిమా అసలు బాగలేదని.. ఇందులో డార్లింగ్ లుక్ తనకు నచ్చలేదని.. ప్రభాస్ జోకర్ లా కనిపించాడంటూ సంచలన కామెంట్స్ చేశాడు బాలీవుడ్ నటుడు అర్షద్ వర్సి. అతడి మాటలపై ప్రభాస్ ఫ్యాన్స్, టాలీవుడ్ సెలబ్రెటీస్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన సినిమా బాగలేదని చెప్పడం.. ప్రభాస్ గురించి షాకింగ్ కామెంట్స్ చేయడం ఏంటని మండిపడుతున్నారు. ప్రభాస్ వంటి గోల్డెన్ వ్యక్తిని ఇలా అనడం సరికాదని కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ హీరో సుధీర్ బాబు స్పందిస్తూ అర్షద్ వర్సి వ్యాఖ్యలకు గట్టిగానే కౌంటరిచ్చారు. అలాగే డైరెక్టర్ అజయ్ భూపతి సైతం సోషల్ మీడియా వేదికగా సీరియస్ అయ్యారు. ప్రభాస్ జోకర్ లా ఉన్నాడంటూ అర్షద్ వర్సి చేసిన కామెంట్స్ పై ఆసక్తికర ట్వీట్ చేశాడు. “#ప్రభాస్.. భారతీయ సినిమాని ప్రపంచ ప్రేక్షకులకు తీసుకెళ్లడానికి ప్రతిదీ అందించిన, ఏదైనా చేయగల వ్యక్తి. అలాంటి మనిషి మన జాతికే గర్వకారణం. ఆ చిత్రంపై, అలాగే అతడిపై మీ దృష్టిలో అసూయను మేము చూస్తున్నాం. ఆయన సినిమాల పట్ల మీకున్న జెలసీ కనిపిస్తుంది. మీ అభిప్రాయాన్ని చెప్పడానికి ఒక పరిమితి, ఒక పద్దతి ఉంటుంది. అలాగే మీరు ఫేడ్ అవుట్ అయ్యారనే బాధ కూడా కనిపిస్తుంది” అంటూ సెటైర్ వేశాడు. ప్రస్తుతం అర్షద్ వర్సి చేసిన కామెంట్స్ పై ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
top of page
4 hours ago
'డీప్ స్టేట్' ను బయటపెట్టడం: నీడల శక్తులు సెన్సార్షిప్ మరియు తప్పుడు సమాచారాన్ని ఉపయోగించి వారి అజెండాను ఎలా ముందుకు తీసుకువెళతాయి 🕵️♂️📵
TL;DR: 'డీప్ స్టేట్' అనేది ఒక దేశ రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ మరియు భద్రతను రహస్యంగా ప్రభావితం చేసే నిఘా ఏజెంట్లు, సైనిక పెద్దలు మరియు...
4 hours ago
మహిళలు ఎక్కడ ఉన్నారు? మహిళా ఇంజనీర్లు మరియు ఐటీ నిపుణుల క్షీణతను అన్వేషించడం
TL;DR: భారతదేశంలో STEM కోర్సులలో ఎక్కువ మంది మహిళలు చేరుతున్నప్పటికీ, కేవలం 29% మంది మాత్రమే STEM వర్క్‌ఫోర్స్‌లోకి మారుతున్నారు. కఠినమైన...
4 hours ago
UGC కొత్త నియమాలు: అవి రాష్ట్రాలను పక్కదారి పట్టిస్తున్నాయా? 🤔📚
TL;DR: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) కొత్త మార్గదర్శకాలను రూపొందించింది, ఇవి రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను వారి స్వంత...
4 hours ago
రాజస్థాన్ కొత్త మతమార్పిడి నిరోధక బిల్లు: విశ్వాసాన్ని కాపాడటమా లేక స్వేచ్ఛను నిశ్శబ్దం చేయడమా? 🤔📜
TL;DR: బలవంతపు మత మార్పిడులను నిరోధించే లక్ష్యంతో రాజస్థాన్ ప్రభుత్వం కొత్త మత మార్పిడుల నిరోధక బిల్లును ప్రవేశపెట్టింది. దోషులుగా తేలిన...
4 hours ago
సుధీంద్ర బోస్: 1914లో అమెరికా వలస భయాందోళనలతో పోరాడిన ప్రొఫెసర్ 🇮🇳➡️🇺🇸
TL;DR: 1914లో, రాజకీయ శాస్త్ర ఉపాధ్యాయుడు సుధీంద్ర బోస్, భారతీయ వలసదారుల గురించి భయాలను పరిష్కరించడానికి US కాంగ్రెస్ ముందు నిలబడ్డాడు....
4 hours ago
బడ్జెట్ 2025-26: వృద్ధి మరియు ఉద్యోగాలకు అవకాశం తప్పిపోయిందా? 🤔📉
TL;DR: 2025-26 కేంద్ర బడ్జెట్ పన్ను మినహాయింపులు మరియు పెరిగిన మూలధన వ్యయంతో ఆర్థిక వ్యవస్థను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, మొత్తం...
4 hours ago
కేంద్ర బడ్జెట్ 2025: మైనారిటీ సంక్షేమ పథకాలు భారీ కోతలను ఎదుర్కొంటున్నాయి - 'సబ్కా వికాస్' ప్రశ్నార్థకమా? 🤔📉
TL;DR: కేంద్ర బడ్జెట్ 2025 మైనారిటీ సంక్షేమ పథకాలకు, ముఖ్యంగా విద్యలో నిధులను గణనీయంగా తగ్గించింది. ఇది సమ్మిళిత అభివృద్ధి లేదా 'సబ్కా...
4 hours ago
చిల్లింగ్ రియాలిటీ: ఢిల్లీ నిరాశ్రయుల ముఖం ప్రాణాంతకమైన చలిగాలులు ❄️🏙️
TL;DR: సరైన ఆశ్రయాలు మరియు వనరులు లేకపోవడం వల్ల ఢిల్లీ నిరాశ్రయులైన పీపీలు ప్రాణాంతకమైన చలిగాలులతో పోరాడుతున్నారు. కొన్ని ప్రభుత్వ...
4 hours ago
ఊసరవెల్లి సందిగ్ధత: స్వేచ్ఛ నియమాలను కలిసినప్పుడు 🦎📜
ఒకప్పుడు భరత్పూర్ అనే ఉత్సాహభరితమైన భూమిలో, ధర్మపుర అనే సందడిగా ఉండే గ్రామం ఉండేది. 🏡 గ్రామస్తులు వారి ఐక్యతకు ప్రసిద్ధి చెందారు మరియు...
4 hours ago
ఉగ్రవాది నుండి అధ్యక్షుడి వరకు: సిరియాలో అహ్మద్ అల్-షరా యొక్క ఆసక్తికరమైన కేసు
TL;DR: ఒకప్పుడు అల్-ఖైదాతో సంబంధం ఉన్న అహ్మద్ అల్-షరా, బషర్ అల్-అసద్ పతనం తర్వాత సిరియా తాత్కాలిక అధ్యక్షుడయ్యాడు. విదేశీ ప్రభుత్వాలను...
4 hours ago
బైజు తప్పిపోయిన లక్షలాది మంది: మంగళూరు నుండి మయామి పాన్కేక్ల వరకు! 🥞💸
TL;DR: ఒకప్పుడు భారతదేశ విద్యా సాంకేతిక రంగంలో మెరిసిన స్టార్ అయిన బైజూస్ ఇప్పుడు ఆర్థిక వివాదాల వలయంలో చిక్కుకుంది. మంగళూరు వ్యాపారవేత్త...
4 hours ago
అమెరికా 200 మందికి పైగా సరైన పత్రాలు లేని భారతీయ వలసదారులను బహిష్కరించింది: అసలు విషయం ఏమిటి? 🇺🇸🇮🇳
TL;DR: ఇటీవల అమెరికా 200 మందికి పైగా పత్రాలు లేని భారతీయ వలసదారులను బహిష్కరించింది, 104 మంది పంజాబ్‌కు చేరుకున్నారు. ఈ చర్య ఈ బహిష్కరణల...
4 hours ago
🚀 నమ్మశక్యం కాని తమిళ సైన్స్ ఫిక్షన్ కథ: ఖగోళ ప్రయాణాలు మరియు అద్భుత సమావేశాలు! 🌌✨
TL;DR: ఒక అప్రెంటిస్ పరిశోధకుడు పశ్చిమ కనుమలలో ఖగోళ ప్రయాణాన్ని ప్రారంభించే ఒక అద్భుతమైన ఎన్‌కౌంటర్‌కు దారితీసే మరియు పర్యావరణ సమతుల్యత...
4 hours ago
🌍✨ భూమి: విశ్వానికి ఇష్టమైన బిడ్డ? ఎందుకో తెలుసుకోండి!🚀🌟
TL;DR: భూమి కేవలం ఒక గ్రహం కాదు; ఇది బుధుడు, శుక్రుడు మరియు అంగారక గ్రహం వంటి దాని రాతి పొరుగు గ్రహాలలో అతిపెద్దది మరియు బరువైనది. 🌍💪...
4 hours ago
🎉 ACJ ఎంట్రీలకు ఆహ్వానాలు: పరిశోధనాత్మక, సామాజిక ప్రభావం మరియు ఫోటో జర్నలిజం అవార్డులలో మెరుస్తూ ఉండండి! 📸🕵️♂️🎉
TL;DR: ఆసియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం (ACJ) పరిశోధనాత్మక జర్నలిజం, సామాజిక ప్రభావ నివేదన మరియు ఫోటో జర్నలిజంలో అవార్డుల కోసం తమ రచనలను...
4 hours ago
కేరళలోని దాగి ఉన్న సినిమాను ఆవిష్కరించడం: 📽️ సాఫ్ట్-పోర్న్ పరిశ్రమలోకి ఒక విద్యావేత్త దూసుకుపోవడం
TL;DR: ఒక విద్యా అధ్యయనం కేరళలోని సాఫ్ట్-పోర్న్ సినిమాను అన్వేషిస్తుంది, లైంగిక విద్య, సెన్సార్షిప్ మరియు లింగ నిబంధనలపై చర్చలతో దాని...
4 hours ago
తూర్పు గోదావరిలోని ఇథనాల్ ప్లాంట్ వేడిని ఎదుర్కొంటోంది: HRF రంగంలోకి దిగింది 🚧🔥
TL;DR: స్థానికులు లేవనెత్తిన పర్యావరణ మరియు ఆరోగ్య సమస్యల కారణంగా తూర్పు గోదావరి జిల్లాలోని గుమ్మళ్లదొడ్డి గ్రామంలో ఇథనాల్ ప్లాంట్...
4 hours ago
కాంగ్రెస్ కుల గణన పిలుపు: సాహసోపేతమైన చర్యనా లేక రాజకీయ జూదా? 🤔
TL;DR: దేశవ్యాప్తంగా కుల సర్వే నిర్వహించాలని తెలంగాణ అసెంబ్లీ చేసిన తీర్మానం కాంగ్రెస్ పార్టీపై దృష్టిని ఆకర్షించింది. ఈ చర్య బిజెపిని...
4 hours ago
💣💰 ప్రపంచ సంక్షోభం మధ్య ఆయుధాల తయారీదారుల లాభాలు పెరుగుతున్నాయి! 💥🌍
TL;DR: 2024లో, US ఆయుధ తయారీదారుల అమ్మకాలు 29% భారీగా పెరిగి $318 బిలియన్లకు పైగా పెరిగాయి. ఈ పెరుగుదల ఉక్రెయిన్ మరియు గాజాలో...
4 hours ago
🤯 షాకింగ్! నిందితుడైన యుద్ధ నేరస్థుడు నెతన్యాహుకు అమెరికా బహిరంగ ఆయుధాలతో స్వాగతం పలికింది 🇺🇸🤝🇮🇱
TL;DR: యుద్ధ నేరాలు మరియు పాలస్తీనియన్లపై జాతి నిర్మూలనకు సంబంధించి అంతర్జాతీయ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్...
4 hours ago
ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా ALBA దేశాలు ఏకమయ్యాయి: మన ప్రజల కోసం బలంగా నిలబడతాము! 🌎✊
TL;DR: ALBA దేశాలు వలసదారుల హక్కులను కాపాడటానికి మరియు అధ్యక్షుడు ట్రంప్ నేతృత్వంలోని US విధానాలకు వ్యతిరేకంగా వారి సార్వభౌమత్వాన్ని...
bottom of page