top of page
Shiva YT

ఈ నెలలో బ్యాంకులకు 6 రోజులు సెలవులు

తెలుగు రాష్ట్రాల్లో ఈ నెలలో బ్యాంకులకు 6 రోజులు సెలవులు ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 17న ఆదివారం, 23న 4వ శనివారం, 24న ఆదివారం, 25న హోళీ, 29న గుడ్ ఫ్రైడ్, 31న ఆదివారం రోజులలో బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. ఇవి కాక హోళీ పండుగ సందర్భంగా మిగతా రాష్ట్రాల్లో మార్చి 25, 26, 27న బ్యాంకులు బంద్ కానున్నాయి. 🏦📅



bottom of page