ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడీసినిమా జూన్ 27న థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమా ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా భారీ వసూళ్లను రాబట్టింది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ సినిమా. మొదటి రోజే భారీగా వసూల్ చేసింది ఈ సినిమా.. కేవలం 5 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 555 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. ఈ సినిమాలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్ మధ్య పోరు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటించాడు. అలాగే కల్కి సినిమాలో విలన్ గా నటించిన కమల్ హాసన్ కూడా చాలా డేంజరస్ స్టైల్ లో కనిపిస్తున్నాడు.
ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా స్థాయి మరింత పెరిగింది. పాన్ ఇండియా మూవీ కల్కికి సౌత్‌లోనే కాకుండా నార్త్‌లోనూ క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రాంతీయ భాషతో పాటు హిందీ ప్రేక్షకుల్లోనూ ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది. ‘కల్కి 2898 AD’ విడుదలై 6 రోజులు అయ్యింది. ఆరురోజులకు ఈ మూవీ రూ.625 కోట్లు రాబట్టింది. ప్రభాస్ చిత్రం మొదటి రోజు భారతదేశంలో 95.3 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. అయితే ఈ సినిమా హిందీలో తొలిరోజు 22.5 కోట్లు రాబట్టింది. రెండో రోజు కూడా భారీగానే రాబట్టింది. . అలాగే మూడో రోజు ఈ వసూళ్లు రూ.26 కోట్లకు చేరాయి.
🔥✈️ క్రిస్మస్ రోజు ఘోరం: ఆజర్ బైజాన్ విమానం మీద మిస్సైల్ దాడి జరిగిందా? 🕵️♂️💥
ప్రియాంక చోప్రా.. మహేష్ బాబు సినిమాలో నటిస్తుందా? 🎥🔥
అన్నా యూనివర్సిటీ లైంగిక వేధింపుల కేసు: ఆల్-వుమెన్ SIT ఆధ్వర్యంలో దర్యాప్తు 🚨🏛️
చైనా సూపర్ డ్యామ్ ప్లాన్: భారత్‌కి కొత్త సవాలు! 🌊🏔️
నితీష్ రెడ్డి సెంచరీతో మెల్బోర్న్ మైదానం వేడెక్కింది! 🏏🔥
సిపిఐ@100సురవరం సుధాకర్ రెడ్డి
బ్రేకింగ్ న్యూస్: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(92) కన్నుమూశారు 🕊️
మెకెంజీ స్కాట్ యొక్క ₹1,57,700 కోట్ల విరాళాలను ఎలోన్ మస్క్ విమర్శించాడు 😲💸
🇮🇳💔 భారతదేశ ఆర్థిక సంస్కర్తకు వీడ్కోలు: మన్మోహన్ సింగ్ 92వ ఏట కన్నుమూశారు 🙏
🎬 2024లో మిస్ అవ్వకూడని 5 సినిమాలు! 🍿🔥
WhatsApp iOSకి మచ్చుకాయ ముచ్చట అప్డేట్! 🎉✨ డాక్యుమెంట్ స్కానింగ్ & బ్యాక్గ్రౌండ్స్ వచ్చేశాయి 📄🎥
ఇండియాలో యాంటీబయాటిక్ క్రైసిస్ 😱💊: మందులు పనిచేయడం మానేస్తున్నాయా?
కోహ్లీ దూకుడే అతని తలకాయ అయిందా? MCGలో చర్చనీయాంశమైన షోల్డర్ బంప్! 🏏🔥
మేఘాస్టార్ రేవంత్ రెడ్డి మీటింగ్‌కు ఎందుకు డుమ్మా కొట్టాడు? 🤔🔥
😱 యూట్యూబర్ రణవీర్ ఆలహాబాడియా, గర్ల్‌ఫ్రెండ్ గోవాలో నరకం చూసారు! 🌊🙏 IPS ఆఫీసర్ రక్షించారు!
🎬 హైదరాబాద్‌ని హాలీవుడ్‌గా మార్చే మిషన్! 🌟 రెవంత్ రెడ్డి గ్రాండ్ విజన్!
🎬 సోనీకి షాక్: 'మాడమ్ వెబ్' & 'క్రావెన్' ఫ్లాప్స్కి విమర్శకులే కారణమా? 🕷️🔥 🎥
🎶 ఆర్.డి. బర్మన్ కష్టకాలం: అభిజిత్ భావోద్వేగ కథ! 🎤 🎶
🎅 డెలివరీ అబ్బాయిని సాంటా డ్రస్‌కి హరాస్ చేశారంటా! 👊 కార్మిక సంఘం ఫైర్🔥
"టాలీవుడ్ తెలంగాణ ముఖ్యమంత్రిని కలుస్తుంది 🤝, అయితే మహిళలు ఎక్కడ ఉన్నారు?! 🧐"
🚨🌊 మోడీ భారీ నది ప్రణాళిక: బుందేల్‌ఖండ్‌కు వరం లేదా బానే? 🌊🚨