సినీ ప్రియులను ప్రతి వారం సరికొత్త కంటెంట్ తో ముందుకొస్తుంటాయి ఓటీటీ సంస్థలు. థియేట్రికల్ రన్ ముగించుకున్న సినిమాలతో పాటు ఆసక్తికర వెబ్ సిరీస్ లను స్ట్రీమింగ్ కు తీసుకొస్తుంటాయి. అలా ఈ వారం కూడా 18 కొత్త సినిమాలు, సిరీస్ లు వివిధ ఓటీటీల్లో అందుబాటులోకి రానున్నాయి.మరి ఏప్రిల్ మూడో వారంలో వివిధ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కు రానున్న సినిమాలు, వెబ్ సిరీస్ లపై ఒక లుక్కేద్దాం రండి.
ఆహా
రామ ఆయోధ్య- డాక్యుమెంటరీ వెబ్ సిరీస్- ఏప్రిల్ 17
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
ది గ్రిమ్ వేరియేషన్స్ (జపనీస్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 17
అవర్ లివింగ్ వరల్డ్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 17
రెబల్ మూన్ ది స్కార్గివర్ (పార్ట్ 2) (ఇంగ్లిష్ సినిమా)- ఏప్రిల్ 17
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
ది సీక్రెట్ స్కోర్ (స్పానిష్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 17
సీ యూ ఇన్ ఎనదర్ లైఫ్ (స్పానిష్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 17
చీఫ్ డిటెక్టివ్ 1958 (కొరియన్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 19
జీ5 ఓటీటీ
సైలెన్స్ 2: ది నైట్ ఔల్ బార్ షూటౌట్ (హిందీ సినిమా)- ఏప్రిల్ 16
డిమోన్స్ (హిందీ సినిమా)- ఏప్రిల్ 19
కమ్ చాలు హై (హిందీ సినిమా)- ఏప్రిల్ 19
జియో సినిమా ఓటీటీబి
ఒర్లాండో బ్లూమ్: టూ ది ఎడ్జ్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 19
ఆర్టికల్ 370 (హిందీ సినిమా)- ఏప్రిల్ 19
బుక్ మై షో
డ్యూన్ పార్ట్ 2 (ఇంగ్లిష్ సినిమా)- ఏప్రిల్ 16
సైరన్ (తెలుగు డబ్బింగ్ మూవీ)- ఏప్రిల్ 19
లయన్స్ గేట్ ప్లే
డ్రీమ్ సినారియో (ఇంగ్లిష్ సినిమా)- ఏప్రిల్ 19
ది టూరిస్ట్ సీజన్ 2 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 19