top of page
Shiva YT

ఇప్పటివరకు వైసీపీ గెలవని సెగ్మెంట్లు ఇవే

ఏపీ రాష్ట్రంలోని 20 స్థానాల్లో వైసీపీ ఇప్పటివరకూ గెలవలేదు. కుప్పం, చీరాల, హిందూపురం, కొండేపి, గుంటూరు-2, పర్చూరు, గన్నవరం, పాలకొల్లు, విజయవాడ ఈస్ట్, రాజమండ్రి రూరల్, ఉండి, పెద్దాపురం, విశాఖ, టెక్కలి, ఇచ్చాపురం స్థానాల్లో గెలుపొందలేదు. దాంతో రానున్న ఎన్నికల్లో ఈ అసెంబ్లీ స్థానాలపై వైసీపీ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. వైసీపీ జెండా ఎగురవేయాలని భావిస్తోంది.


bottom of page