top of page
Suresh D

కృష్ణమ్మ లోని 'థీమ్ అఫ్ వెంగెర్న్స్' సాంగ్ రిలీజ్✨


వివి గోపాలకృష్ణ దర్శకత్వంలో టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'కృష్ణమ్మ' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలోని ‘థీమ్ అఫ్ వెంగెర్న్స్’ సాంగ్ ని  రిలీజ్ చేసారు .ఈ చిత్రం మే 3న విడుదల కానుంది. ఈ యాక్షన్ క్రైమ్ డ్రామాలో సత్య దేవ్ సరసన జోడిగా అతిరా రాజి నటిస్తుంది. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మాలపాటి ఈ సినిమాని నిర్మించారు.✨



bottom of page