#OG షూట్ బిగిన్స్.... పవన్ కళ్యాణ్ కొత్త సినిమా త్వరలో రానుంది...!
- Jawahar Badepally
- Apr 17, 2023
- 1 min read
#OG MOVIE: స్కేల్ తో కత్తి , బాల్ తో బాంబు, పెన్సిల్ తో బుల్లెట్లు ఇలా చాలా ఆయుధాలు ఈ సినిమా లో ఇంకా ఉన్నయి ....! ఇది ఒక బిగ్ హిట్ మూవీగా మారుతుందా ....? వరుస సినిమాలాతో వెళ్ళ్తునా పవన్. 5 వ సినిమా కూడా లైన్ లో ఉంది అన్ని టాక్ వస్తుంది ..? ఎలక్షన్ ముందు వరకు అన్ని సినిమాలు పూర్తి అవుతాయి - పవన్.