top of page
Shiva YT

ఈ కారుపై ఏకంగా రూ. 2 ల‌క్ష‌ల డిస్కౌంట్‌ 💰

స్కోడా కొడియాక్ ఎల్ అండ్ కే వేరియంట్ ధరను ఏకంగా రూ .2 లక్షలు తగ్గించారు. ఈ తగ్గింపు అనంతరం ఈ లగ్జరీ కారు ధర రూ .39.99 లక్షలకు (ఎక్స్-షోరూమ్) తగ్గింది. ప్రస్తుతం స్కోడా కొడియాక్ లో ఎల్ అండ్ కే వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. కానీ, ఈ రూ. 2 లక్షల డిస్కౌంట్ అనంతరం, సౌకర్యవంతమైన, విలాసవంతమైన స్కోడా కొడియాక్ ఎస్యూవీని ఇంటికి తీసుకురావడానికి ఇదే సరైన సమయంగా కనిపిస్తోంది.



bottom of page