top of page
Balaparasuram

🎬పోకిరి సినిమా మిస్ చేసుకున్నందుకు ఈ హీరోయిన్ ఇప్పటికీ ఫీల్ అవుతుందట..

ఒక్కడు తర్వాత నిజం, నాని, అర్జున్, అతడు సినిమాలు చేశారు మహేష్. వీటిలో అర్జున్ సినిమా యావరేజ్ గా నిలిచింది.

అతడు సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. 🎙️ ఈ సినిమాకు ముందుగా మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ఆతర్వాత హిట్ టాక్ తెచ్చుకుంది. 🔥 ఆతర్వాత వచ్చిన పోకిరి సినిమా ఇండస్ట్రీని ఊపేసింది. మహేష్ బాబు యాక్టింగ్.. 🎭 పూరిజగన్నాథ్ డైరెక్షన్ సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లాయి. 🎥 పోకిరి సినిమాలో మహేష్ బాబుకు జోడీగా ఇలియానా నటించి మెప్పించింది. ఇక ఈ సినిమాకు మణిశర్మ అందించిన సంగీతం హైలైట్ గా నిలిచింది. 🎶 ఇదిలా ఉంటే పోకిరి సినిమాకు ముందుగా మరో హీరోయిన్ ను అనుకున్నారట పూరి. ఈ డైనమిక్ డైరెక్టర్ ఎక్కువగా తన సినిమాల్లో బాలీవుడ్ భామలు ఉండేలా చూస్తారు. 🎬 ఈ క్రమంలోనే పోకిరి సినిమాకు కూడా ఓ బాలీవుడ్ హీరోయిన్ ను ఆకున్నారట. ఆమె మరెవరో కాదు కంగనా రనౌత్. పోకిరి సినిమాలో ముందుగా కంగనా రనౌత్ ను హీరోయిన్ గా అనుకున్నారట దర్శకుడు పూరిజగన్నాథ్. 🎥

bottom of page