top of page

టాలీవుడ్ లో సమ్మె హడావిడి! 🎬🚫 షూటింగ్స్ కు బ్రేక్..!

MediaFx

🚗 తెలుగు సినిమా మరియు టీవీ వెహికల్ ఓనర్స్ అసోసియేషన్ సమ్మెకు పిలుపునిచ్చింది, తమ వేతనాలు, వెహికల్ రెంట్ లు పెంచేంత వరకు సినిమా షూటింగ్స్ కు వెహికల్స్ నిలిపివేస్తామని చెప్పారు. చైర్మన్ విజయ్ కుమార్, ప్రెసిడెంట్ హనీఫ్ వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు.🗣️ గతంలోనూ మా సమస్యలను నిర్మాతల మండలికి విన్నవించినా పరిష్కారం కాలేదని, ఈ రోజు లేదా రేపు చర్చలు ఉంటాయని తెలిపారు. 16 సంవత్సరాల నుంచి సినీ పరిశ్రమలో ఉన్నామనీ, మా అసోసియేషన్ లో దాదాపు 900 వెహికిల్స్ మరియు 1200 ఓనర్లు సభ్యులుగా ఉన్నారని చెప్పారు.

 
bottom of page