సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తున్న తెలుగు రాప్ సాంగ్
- MediaFx
- Jun 13, 2024
- 1 min read
హాయ్ మ్యూజిక్ లవర్స్! 🎶 ఆసద్ కుర్జే పాడిన ట్రెండ్సెట్ తెలుగు రాప్ సాంగ్ 'పిల్లా' తాజాగా రిలీజ్ చేసారు. ఈ హైదరాబాది పడిన ఈ రాప్ ట్రాక్ ఇపుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. ఇందులో ఈషా మనోహరి ప్రియ కథానాయికగా నటించింది , కన్నా మోహంతీ దర్శకత్వంలో రూపొందించిన ఈ మ్యూజిక్ వీడియో,మీరు కూడా ఒకసారి వినేయండి .ఈ సాంగ్ అన్ని ప్రధాన మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్‌లలో అందుబాటులో ఉంది. మీ ఇష్టమైన మ్యూజిక్ యాప్‌లో ఈ పాటను ఫేవరేట్ చేయండి మరియు ఎంజాయ్ చేయండి! 🌟