అద్దె బస్సుల యజమానులతో ఆర్టీసీ చర్చలు సఫలం - రేపటి నుంచి యథావిధిగా బస్సులు🚌🤝Suresh DJan 4, 20241 min readరాష్ట్రంలో అద్దె బస్సుల యజమానులతో ఆర్టీసీ చర్చలు సఫలమయ్యాయి. దీంతో శుక్రవారం నుంచి యథాతథంగా బస్సులు నడపనున్నట్లు ప్రకటించారు.📅✅