పవన్ కళ్యాణ్ సైకాలజీ మీద పంచాయతీ పెట్టిన వర్మ.🎥
- Suresh D
- Aug 1, 2023
- 1 min read
గత కొన్ని ఏళ్లుగా రామ్ గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయటం మనం చూస్తున్నాం. ఇప్పుడు ఏకంగా తన సైకాలజీ మీద సైకియార్టిస్ట్ తో పెద్ద డిస్కషన్ పెట్టాడు తన యూట్యూబ్ ఛానెల్ నిజం లో . పూర్తి ఇంటర్వ్యూ కోసం వీడియో ని క్లిక్ చేయండి .