🎬 సైంధవ్ మూవీ నుంచి మరో పోస్టర్ రిలీజ్ ..
- Suresh D
- Aug 31, 2023
- 1 min read
సీనియర్ హీరో వెంకటేష్ ఇప్పుడు యాక్షన్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 🎉 సైంధవ్ అనే హై ఓల్టేజ్ యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు వెంకటేష్. 🎬🍿 సైంధవ్ సినిమాను శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు .

సీనియర్ హీరో వెంకటేష్ ఇప్పుడు యాక్షన్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 🎉 సైంధవ్ అనే హై ఓల్టేజ్ యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు వెంకటేష్. 🎬🍿 సైంధవ్ సినిమాను శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు . ఈ సినిమాలో చాలా మంది కీలక పాత్రల్లో నటించనున్నారని తెలుస్తోంది. 👏 వెంకటేష్ కెరీర్ లో ఈ సినిమా 75వ మూవీగా రానుంది. ఈ సినిమా లో తమిళ స్టార్ హీరో ఆర్య కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. 🌟 తాజాగా ఆయనకు సంబంధించిన లుక్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ఆర్య లుక్ టెరిఫిక్ గా ఉంది. 😎 చేతిలో మెషిన్ గన్‌తో ఆర్య లుక్ అదిరిపోయింది. ఈ సినిమాలో ఆర్య పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారని తెలుస్తోంది. 👮♂️ అలాగే ఈ సినిమాలో మిగిలిన పాత్రల్లో నవాజుద్దీన్ సిద్ధిఖీ, శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెరేమియా, సారా, జయప్రకాష్ నటిస్తున్నారు. 🌟