ఓటీటీలో మరో తెలుగు హార్రర్ వెబ్ సిరీస్.. 📺🎬
- balaparasuram
- Sep 8, 2023
- 1 min read
ఓటీటీలో హార్రర్, క్రైమ్, థ్రిల్లర్ జోనర్ సినిమాలు, వెబ్ సిరీస్‌లకు మంచి ఆదరణ ఉంటుంది. అందుకు తగ్గట్లే ఓటీటీ సంస్థలు సరికొత్త కంటెంట్‌తో సినిమాలు, సిరీస్‌లను అందుబాటులోకి తెస్తున్నాయి.

🎥 వీటికున్న క్రేజ్ దృష్ట్యా స్టార్ హీరోలు, హీరోయిన్లు సైతం డిజిటల్ స్ట్రీమింగ్ మూవీస్, వెబ్ సిరీస్‌లలో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అలా తాజాగా మరొక సీనియర్ హీరో ఓటీటీలోకి అడుగుపెట్టాడు. 🎬 అతను మరెవరో కాదు..ఓటీటీలో హార్రర్, క్రైమ్, థ్రిల్లర్ జోనర్ సినిమాలు, వెబ్ సిరీస్‌లకు మంచి ఆదరణ ఉంటుంది. 📽️ అందుకు తగ్గట్లే ఓటీటీ సంస్థలు సరికొత్త కంటెంట్‌తో సినిమాలు, సిరీస్‌లను అందుబాటులోకి తెస్తున్నాయి. 🎦 వీటికున్న క్రేజ్ దృష్ట్యా స్టార్ హీరోలు, హీరోయిన్లు సైతం డిజిటల్ స్ట్రీమింగ్ మూవీస్, వెబ్ సిరీస్‌లలో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అలా తాజాగా మరొక సీనియర్ హీరో ఓటీటీలోకి అడుగుపెట్టాడు. 🎬 అతను మరెవరో కాదు గతంలో స్వయం వరం, చిరునవ్వుతో, హనుమాన్ జంక్షన్ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించిన వేణు తొట్టెంపూడి. రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీతో సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన వేణుకు ఆ సినిమా నిరాశనే మిగిల్చింది. 🎥 ఇప్పుడు ఓటీటీల్లో తన అదృష్టం పరీక్షించుకునేందుకు రెడీ అయ్యాడు. 🎬 ఇందులో భాగంగా అతిథి అనే పేరుతో ఓ హార్రర్ వెబ్ సిరీస్‌తో మన ముందుకు వస్తున్నాడు. వేణుతో పాటు అవంతిక, రవివర్మ, భద్రం, అదితి గౌతమ్, వెంకటేష్ కాకుమాను, చాణక్య తేజ, గాయత్రి చాగంటి, పూజ తదితరులు ఈ సిరీస్‌లో కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే అన్నిహంగులు పూర్తి చేసుకున్న అతిథి ఓటీటీ ఆడియెన్స్‌ను పలకరించేందుకు సిద్ధమయ్యాడు. 📺 సెప్టెంబర్ 19 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. 📅📺