top of page
MediaFx

తగ్గేదేలే అంటున్న విజయ్ దేవరకొండ.. కల్కితో మరోసారి ట్రెండ్ రౌడీ బాయ్


హీరోల క్రేజ్‌కు హిట్లే కొలమానం. కానీ అది అందరికీ కాదు.. కొందరికి అందులోంచి మినహాయింపు ఉంటుంది. ఈ లిస్టులో విజయ్ దేవరకొండ కూడా ఉన్నారు. అదేంటి అంత మోసేస్తున్నారు అనుకుంటున్నారా..? మరి ఏం చేస్తాం.. సోషల్ మీడియాలో విజయ్ రచ్చ చూస్తుంటే నిజమే అనిపిస్తుంది మరి. తాజాగా కల్కితో మరోసారి ట్రెండ్ అవుతున్నారు రౌడీ బాయ్. హిట్ ఫ్లాపులతో పనిలేదు.. చేసే సినిమాలతో సంబంధం లేదు.. వరసగా డిజాస్టర్స్ వచ్చినా కెరీర్‌పై ఎఫెక్ట్ పడదు.. అబ్బా ఇలాంటి ఇమేజ్ కదా హీరోలు కోరుకునేది. అదే ఇప్పుడు విజయ్ దేవరకొండకు వచ్చింది. రౌడీ బాయ్ విషయంలో ఏదైనా ఎక్స్‌ట్రీమ్ ఉంటుంది. హిట్ ఫ్లాపులతో పనిలేదు.. చేసే సినిమాలతో సంబంధం లేదు.. వరసగా డిజాస్టర్స్ వచ్చినా కెరీర్‌పై ఎఫెక్ట్ పడదు.. అబ్బా ఇలాంటి ఇమేజ్ కదా హీరోలు కోరుకునేది. అదే ఇప్పుడు విజయ్ దేవరకొండకు వచ్చింది. రౌడీ బాయ్ విషయంలో ఏదైనా ఎక్స్‌ట్రీమ్ ఉంటుంది. సోషల్ మీడియాలో మనోడిపై ట్రోలింగ్, నెగిటివిటీ అలాగే ఉంటుంది.. అదే స్థాయిలో అభిమానం కూడా చూపిస్తుంటారు ఫ్యాన్స్. మామూలుగా అయితే వరసగా మూడు నాలుగు ఫ్లాపులు వచ్చినపుడు ఏ హీరోకైనా డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. సోషల్ మీడియాలో మనోడిపై ట్రోలింగ్, నెగిటివిటీ అలాగే ఉంటుంది.. అదే స్థాయిలో అభిమానం కూడా చూపిస్తుంటారు ఫ్యాన్స్. మామూలుగా అయితే వరసగా మూడు నాలుగు ఫ్లాపులు వచ్చినపుడు ఏ హీరోకైనా డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. కానీ విజయ్ దేవరకొండ మాత్రం ఫెయిల్యూర్స్ ఉన్నా.. ట్రెండింగ్ అవుతుంటారు. ఇప్పుడు కూడా అంతే. కల్కిలో అర్జునుడిగా మహా అయితే 5 నిమిషాలు కనిపించారు విజయ్ దేవరకొండ. నాగ్ అశ్విన్ గత సినిమాలు ఎవడే సుబ్రమణ్యం, మహానటిలోనూ నటించారు విజయ్. కానీ విజయ్ దేవరకొండ మాత్రం ఫెయిల్యూర్స్ ఉన్నా.. ట్రెండింగ్ అవుతుంటారు. ఇప్పుడు కూడా అంతే. కల్కిలో అర్జునుడిగా మహా అయితే 5 నిమిషాలు కనిపించారు విజయ్ దేవరకొండ. నాగ్ అశ్విన్ గత సినిమాలు ఎవడే సుబ్రమణ్యం, మహానటిలోనూ నటించారు విజయ్. అర్జునుడి కారెక్టర్ ఎంట్రీ ఇచ్చినపుడు థియేటర్స్‌లో అరుపులు మామూలుగా లేవు. కల్కితో పాటే రౌడీ బాయ్ కూడా ట్రెండింగ్‌లోకి వచ్చేసారు. పైగా తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ప్రొఫైల్ పిక్ కూడా మార్చేసారు విజయ్. అర్జునుడి ఫోటోనే డీపీగా పెట్టేసారు విజయ్. దీన్నిబట్టి ఆ కారెక్టర్‌కు విజయ్ ఎంతగా కనెక్ట్ అయ్యారో అర్థమవుతుంది. అర్జునుడి కారెక్టర్ ఎంట్రీ ఇచ్చినపుడు థియేటర్స్‌లో అరుపులు మామూలుగా లేవు. కల్కితో పాటే రౌడీ బాయ్ కూడా ట్రెండింగ్‌లోకి వచ్చేసారు. పైగా తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ప్రొఫైల్ పిక్ కూడా మార్చేసారు విజయ్. అర్జునుడి ఫోటోనే డీపీగా పెట్టేసారు విజయ్. దీన్నిబట్టి ఆ కారెక్టర్‌కు విజయ్ ఎంతగా కనెక్ట్ అయ్యారో అర్థమవుతుంది.

bottom of page