top of page
Shiva YT

🕺🌟 మహేష్ బాబు సాంగ్‌కు మాస్ స్టెప్పులేసిన విరాట్ కోహ్లీ, అనుష్క.. 🌟💃

మహేష్ బాబు మాస్ డాన్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఈ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో దూసుకుపోయింది. ఈ సాంగ్ లో మహేష్ బాబు, శ్రీలీల డాన్స్ హైలెట్ అనే చెప్పాలి. ఇక చాలా మంది ఈ సాంగ్ కు డాన్స్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

గుంటూరు కారం కుర్చీ మడత పెట్టి సాంగ్ లోని హుక్ స్టెప్ కు డాన్స్ చేసి సోషల్ మీడియాలో ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అలాగే ఇప్పుడు ఇదే సాంగ్ కు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఆయన సతీమణి అనుష్క శర్మ స్టెప్పులేశారు. కుర్చీ మడత పెట్టి సాంగ్ హుక్ స్టెప్ చేశారు. అయితే ఇది నిజం కాదు. విరాట్, అనుష్క డాన్స్ చేసిన వీడియోను మహేష్ సాంగ్ తో ఎడిట్ చేశారు. ఇప్పుడు ఈవీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 🎉🎥



bottom of page