top of page
MediaFx

కావాలనే నా సినిమాను.. నెగెటివ్ చేస్తున్నారు..

ఎప్పుడూ డేరింగ్ అండ్‌ డాషింగ్‌గానే కాదు.. కాస్త లాజిక్‌గా కూడా మాట్లాడదే దిల్ రాజు.. ఇప్పుడు కూడా అదే చేశాడు. తన సినిమాను కావాలనే నెగెటివ్ చేస్తున్నారన్నారు. మంచి సినిమా జనాల వరకు రీచ్‌ కావాలనే ప్రయత్నాన్ని కొందరు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా బాగున్నా.. బాలేదని చెప్పడం.. ఇండస్ట్రీకి మంచిది కాదన్నారు. సినిమా నిజంగా బాలేక పోతే.. తాము యాక్సెప్ట్ చేస్తామని.. వెనక్కి చూసుకుని ఆలోచిస్తామని.. అలా కాకుండా బాగున్న సినిమాను నెగెటివ్ చేయడం ఎంటని అన్నారు.


bottom of page