top of page
Shiva YT

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం వివరాలు

తెలుగురాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. చాలా మంది స్యూరుడి ప్రతాపానికి బయటికి వచ్చేందుకు భయపడుతున్నారు. భారత వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. నేటి నుంచి తెలంగాణ, ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని, ముఖ్యంగా దక్షిణ, ఉత్తర కోస్తాలలో చల్లగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది.



bottom of page