top of page
Suresh D

‘నా సామిరంగ’ నుంచి మెలోడీ ఫ్రెండ్షిప్ సాంగ్ రిలీజ్..🎥🌟

నాగార్జున ఈ సంక్రాంతికి జనవరి 14న ‘నా సామిరంగ’ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హీరోయిన్స్ గా ఆషికా రంగనాథ్ , మిర్నా మీనన్, రుక్సార్ థిల్లాన్ నటిస్తున్నారు. డ్యాన్స్ మాస్టర్ విజయ్ బిన్నీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఇప్పటికే వచ్చిన సాంగ్స్, గ్లింప్స్, టీజర్ తో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఒక ఎమోషనల్ ఫ్రెండ్షిప్ సాంగ్ విడుదల చేశారు.🎥🌟


bottom of page