అప్‌డేట్ ప్లీజ్ అంటున్న యశ్ ఫ్యాన్స్..🎬🎭
- Suresh D
- Jul 31, 2023
- 1 min read
అప్‌డేట్ ప్లీజ్ అంటున్న ఫ్యాన్స్ కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన కన్నడ హీరో యష్, నెక్ట్స్ మూవీని ఇంత వరకు ఎనౌన్స్ చేయలేదు. దీంతో యష్ టీమ్ నుంచి అప్‌డేట్ కావలంటూ సోషల్ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. యష్ 19 అన్న హ్యాష్ ట్యాగ్ నేషనల్ లెవల్‌లో ట్రెండ్ చేస్తూ రాకీభాయ్ మీద ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు.🌟🎥
