top of page
Suresh D

చిన్నాన్న అంటే అర్థం తెలుసా?


చిన్నాన్న అంటే అర్థం తెలుసా? అని దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి ప్రశ్నించారు.

* చిన్నాన్న అంటే నాన్న తర్వాత నాన్న అని అర్థమని చెప్పారు.

* చిన్నాన్న కూతురు మీద నిందలు వేయడం న్యాయమా? అని సునీతా రెడ్డి ప్రశ్నించారు.

* తాను కోర్టు చుట్టూ, పోలీసులు చుట్టూ తిరుగుతుంటే కనీసం స్పందించావా? అని ప్రశ్నించారు.

* ‘వివేకా చిన్నాన్నను చంపింది ఎవరో దేవుడికి తెలుసు? జిల్లా ప్రజలకు తెలుసు అని జగన్ అన్న అంటున్నాడు. జగన్ అన్నా.. నీకు బంధాల విలువ తెలుసా? నేను పోరాడేది న్యాయం కోసం.. మీరు పోరాడేది పదవులు కోసం. చిన్నాన్న చనిపోతే కుట్ర చేధించకుండా నాపై ఆరోపణలు, కేసులు తగునా? 5 ఏళ్లు మీరే ప్రభుత్వంలో ఉన్నా, ప్రతిపక్షం లాగా మాట్లాడుతున్నారు. ఇది న్యాయమా?’ అని సునీతా రెడ్డి అన్నారు.

bottom of page