బీజేపీని ఢీ కొట్టాలంటే,ప్రతిపక్షాలన్నీ ఊ కొట్టాల!-సురవరం సుధాకర్ రెడ్డి...
- Shiva YT
- Jul 12, 2023
- 1 min read
వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఎదిరించాలంటే ప్రతిపక్ష పార్టీలకు సైద్ధాంతిక(సిద్ధాంతాలకు) విలువలు ఉండటం అవసరం అని సిపిఐ పార్టీ మాజీ జనరల్ సెక్రటరీ ,మాజీ ఎంపీ శ్రీ సురవరం సుధాకర్ రెడ్డి గారు పేర్కొన్నారు. ఆయన ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్లో ఇచ్చిన సుదీర్ఘ ప్రసంగం లో వచ్చే ఎన్నికల ప్రణాళికలు , ప్రతిపక్షాలు అవలంభించాల్సిన వైఖరి గురించి ,బీజేపీని ఎదుర్కొనే విధానాల గురించి ప్రస్తావించారు.